Total Pageviews

Thursday 5 May 2011

సజ్జనుల స్వభావం - Nature of good people

ॐ क्षारं जलम् वारिरुचं पिबंति तधॆव कृत्वां मधुरं वमन्ति।
संतस्तथा दुर्जन दुर्वचांसि पीत्वाच सूक्तानि समुद्गिरन्ति॥


अस्य सुभाषितॆ सज्जनानां स्वभावः वर्णितः अस्ति। समुद्रस्य जलं लवणं अस्ति। तत् पातुं कष्टं भवति। तथा अपि मॆघाः तत् जलं पिबंति। परंतु जनॆभ्यः वॄष्टिरूपॆण मधुरं जलमॆव वितरंति। ऎवमॆव सत्पुरुषाः दुर्जनानां दुर्वचनानि श्रुत्वा अपि दुर्वचनानि न वदंति ऎव। प्रत्थित मधुराणि वचनानि ऎव वदंति। तॆषां मुखा सर्वदा सर्वॆषां आनंद दायकानि वचनानि ऎव निस्सरन्ति। ऎतदॆव सज्जनानां वैशिष्यं।


English Transliteration:


kShAraM jalam vArirucaM pibaMti tadhEva kRutvAM madhuraM vamanti|
saMtastathA durjana durvacAMsi pItvAca sUktAni samudgiranti||



asya suBAShitE sajjanAnAM svaBAvaH varNitaH asti| samudrasya jalaM lavaNaM asti| tat pAtuM kaShTaM Bavati| tathA api mEGAH tat jalaM pibaMti| paraMtu janEByaH vRUShTirUpENa madhuraM jalamEva vitaraMti| EvamEva satpuruShAH durjanAnAM durvacanAni SrutvA api durvacanAni na vadaMti Eva| pratthita madhurANi vacanAni Eva vadaMti| tEShAM muKA sarvadA sarvEShAM AnaMda dAyakAni vacanAni Eva nissaranti| EtadEva sajjanAnAM vaiSiShyaM|



Translation:


In this words of wisdom the nature of good people is explained.  The water of the ocean is quite salty.  It is very difficult drink the salty water. Even then clouds do drink that salty water and offer back nice fresh water in the form of rain to the people.  Same way,  good people hear the abusive words spoken by the wicked people yet they speak back only nice words... [They never lose their temper or their mouth in anger]



క్షారం జలమ్ వారిరుచం పిబంతి తధేవ కృత్వాం మధురం వమన్తి|
సంతస్తథా దుర్జన దుర్వచాంసి పీత్వాచ సూక్తాని సముద్గిరన్తి||


అస్య సుభాషితే సజ్జనానాం స్వభావః వర్ణితః అస్తి| సముద్రస్య జలం లవణం అస్తి| తత్ పాతుం కష్టం భవతి| తథా అపి మేఘాః తత్ జలం పిబంతి| పరంతు జనేభ్యః వౄష్టిరూపేణ మధురం జలమేవ వితరంతి| ఏవమేవ సత్పురుషాః దుర్జనానాం దుర్వచనాని శ్రుత్వా అపి దుర్వచనాని న వదంతి ఏవ| ప్రత్థిత మధురాణి వచనాని ఏవ వదంతి| తేషాం ముఖా సర్వదా సర్వేషాం ఆనంద దాయకాని వచనాని ఏవ నిస్సరన్తి| ఏతదేవ సజ్జనానాం వైశిష్యం|


ఈ సుభాషితంలో సజ్జనుల స్వభావం వర్ణించబడింది.  సముద్రం నీరు చాలా ఉప్పగా వుంటుంది.  దానిని తాగటం చాలా కష్టం.  అయినప్పటికీ మెఘాలు ఆ ఉప్పటి నీటిని త్రాగుతాయి.  తిరిగి జగత్తుకు చక్కని మధురమైన నీటిని వర్షం రూపంలో అందజేస్తాయి.  అదేవిధంగా దుర్జనులు ఎన్ని పరుషమైన (ఉప్పటి) కఠినమైన మాటలు మాట్లాడినప్పటికీ, సజ్జనులు వాటిని వినిగూడా తిరిగి మధురమైన వాక్కులనే పలుకుతారు తప్ప పరుషమైన పదాలతో బదులివ్వరు...  [సజ్జనులు నిందావాక్యాలను విన్నాగూడా తమ మనస్తౌల్యాన్ని కోల్పోరు అని అర్ధం]


No comments:

Post a Comment