సీతాకోకచిలుకలు కొల్లలు కొల్లలుగా
చెట్టుచెట్టుకూతిరుగుతూ ఆటలాడుతున్న బడిపిల్లలు.
ఆ పక్కనే మురికిగుంటపక్కన
ముడుచుకుపోయి కూర్చున్న ఒక ముసలి
అతడిని కర్కశంగా వదిలేసిన బిడ్డ.....
పిల్లలు పెద్దలౌతారు
కానీ -
రివర్స్ మెటమార్ఫిసిస్ లో గొంగళి పురుగులవుతారా?!
-మాధవ తురుమెళ్ల
No comments:
Post a Comment