మల్లియలు మాలికలు - Madhava Turumella's Mind
Total Pageviews
Thursday, 1 March 2012
మద్యంలేకుండా మత్తెక్కించేది ప్రేమ
మాటకు అందనిది, మౌనంలో ఒదిగిపోయినది
చిరునవ్వుల క్రీగంటచూపుల గాలులకు
తలలూపుతూ --
స్పందించిన
హృదయపుష్పపు పుప్పొడిలా
సృష్టిక్రమంలో భాగంగా -
అవ్యక్తంగా ఆప్యాయంగా -
మనసును హత్తుకునేది
మద్యంలేకుండా మత్తెక్కించేది ప్రేమ. - మాధవ తురుమెళ్ల
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment