ఈ ఇంటర్వ్యూలో నేను ఇంగ్లండు రాజకీయాలలోకి ఎందుకు ప్రవేశించాను, బ్రిటీష్ రాజకీయాలలో పోటీచేసిన మొదటి తెలుగువానిగా ఎలా మిగిలాను, గాంధీగారంటే నాకున్న అభిమానం వారి బాటలో నడవాలని అనుకునే నా ఆకాంక్ష, ‘తెలుగువాణి రేడియో - యూరోప్ లోని తెలుగువారి గుండె గొంతుక‘ ను స్థాపించిన కారణం మరియు అనేక విషయాలు ముచ్చటించడం జరిగింది. విని మీ అభిప్రాయాలు తెలుపగలరు. నమస్కారం
No comments:
Post a Comment